Home » photogallery » business »

STOCK MARKET SHARE MARKET MULTIBAGGER STOCKS THESE 5 PHARMA STOCKS GIVE UP TO 92 YTD RETURN SK

Share Market: స్టాక్ మార్కెట్‌లో ఈ ఫార్మా షేర్లే ఇప్పుడు హాట్ టాపిక్.. ఊహించనంత లాభాలు..

Stock Market: ఈ ఏడాది ఫార్మా కంపెనీలకు బాగా కలిసొచ్చింది. స్టాక్‌ మార్కెట్‌లో ఆ కంపెనీ స్టాక్‌లు బాగా ర్యాలీ చేస్తున్నాయి. అంతకంతూ పెరుగుతూ.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురినపిస్తున్నాయి. మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారిన ఐదు ఫార్మా స్టాక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.