Home » photogallery » business »

STOCK MARKET NEWS TORRENT PHARMA SHARE PRICE THIS COMPANY GIVING 20 THOUSAND PERCENT RETURN IS GIVING BONUS SHARES SK

Stock Market: లక్షకు రెండున్నర కోట్ల లాభం.. ఇప్పుడు బోనస్ షేర్లు కూడా.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులవడం పక్కా

Stock Market: షేర్ మార్కెట్లో ఎన్నోకంపెనీలు ఉన్నా.. అందులో కొన్ని మాత్రమే ఇన్వెస్టర్లకు లాభాలు తెస్తుంటాయి. భారీ స్థాయిలో రిటర్న్స్ ఇస్తుంటాయి. లక్షకు రెండున్నర కోట్ల లాభం తెచ్చిన ఓ కంపెనీ గురించి ఇవాళ తెలుసుకుందాం.