Home » photogallery » business »

STOCK MARKET AMTD DIGITAL IPO 32000 RETURN GIVEN IN JUST 15 DAYS SHARE MARKET IPO LISTING SK

Stock Market: 15 రోజుల్లోనే 32000శాతం రిటర్న్స్.. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి కోట్లకు కోట్ల లాభాలు

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా... ఒక్కోసారి చిన్న కంపెనీలే భారీ లాభాలు తీసుకొస్తాయి. హాంకాంగ్‌కు చెందిన ఓ కంపెనీ కేవలం 15 రోజుల్లోనే కోట్లకు కోట్ల లాభాలు తెచ్చింది.