4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగులు లేదా సిబ్బంది ఎవరూ పేమెంట్ లింక్స్ పంపరని, యూపీఐ, యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, సీవీవీ, ఓటీపీ లాంటి కీలకమైన సమాచారాన్ని ఫోన్, ఎస్ఎంఎస్, ఇమెయిల్స్‌లో అడగరని బ్యాంకు చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)