Electric Vehicle Loans ఎలక్ట్రిక్ కారు లేదా బైక్ కొనాలనుకునే వారికి SBI బంపర్ ఆఫర్

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రతి కిలోమీటరు ధర పెట్రోల్ మరియు డీజిల్ కంటే సగం కంటే తక్కువగా ఉంటుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.