SBI: ఈరోజు, రేపు ఎస్‌బీఐ బ్యాంకు సేవలకు అంతరాయం

SBI | భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు, రేపు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని ఎస్‌బీఐ ప్రకటించింది.