Home » photogallery » business »

STATE BANK OF INDIA SBI ONCE AGAIN CUTS MCLR BY 5 TO 10 POINTS HOME LOANS TO GET CHEAPER SS

SBI: లక్షలాది కస్టమర్లకు ఎస్‌బీఐ నుంచి మరో గుడ్ న్యూస్

SBI Good News | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI హోమ్ లోన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. మరోసారి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR తగ్గించింది. కస్టమర్లకు వచ్చే లాభమేంటో తెలుసుకోండి.