8. ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్ల వివరాలు చూస్తే 7 రోజుల నుంచి 45 రోజులు- 2.9%, 46 రోజుల నుంచి 179 రోజులు- 3.9%, 180 రోజుల నుంచి 210 రోజులు- 4.4%, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4%, 1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.1%, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.1%, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.3%, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 5.4% వడ్డీ నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
9. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు లభించే వడ్డీ రేట్లు ఇవే. 7 రోజుల నుంచి 45 రోజులు- 3.4%, 46 రోజుల నుంచి 179 రోజులు- 4.4%, 180 రోజుల నుంచి 210 రోజులు- 4.9%, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9%, 1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 5.6%, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 5.6%, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 5.8%, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.2%. (ప్రతీకాత్మక చిత్రం)