హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Personal Loan: రూ.5,00,000 వరకు లోన్... జస్ట్ 45 నిమిషాల్లో తీసుకోండి ఇలా

SBI Personal Loan: రూ.5,00,000 వరకు లోన్... జస్ట్ 45 నిమిషాల్లో తీసుకోండి ఇలా

SBI Personal Loan | మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్ అయితే సులభంగా ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ రూ.5 లక్షల వరకు రుణాలను కేవలం 45 నిమిషాల్లో మంజూరు చేస్తుండటం విశేషం. మరి మీకు ఈ లోన్ వస్తుందో లేదో తెలుసుకోండి ఇలా.

Top Stories