SBI Alert: కస్టమర్లకు అలర్ట్... రెండు గంటలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు బంద్

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. రెండు గంటలపాటు ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.