ఈ నెల 19న అంటే ఆదివారం తెల్లవారుజామున 00:40 గంటల నుంచి 02:10 గంటల వరకు టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా పలు సేవలను నిలిచిపోనున్నట్లు తెలిపింది. ఈ గంటన్నర పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పని చేయవని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.