2. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలల్లో ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ సెప్టెంబర్ 18 నుంచి అమలులోకి వచ్చింది. అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మెషీన్లో నుంచి డబ్బులు వస్తాయి. ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఏటీఎం కేంద్రాల దగ్గర మోసాలు, కార్డు క్లోనింగ్ లాంటి ఫ్రాడ్స్ తగ్గించేందుకు ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ అమలు చేస్తోంది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురావడం ఇది కొత్త కాదు. ఈ ఏడాది జనవరిలోనే ఈ విధానం అమలులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)