3. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్- PNB, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, బ్యాంక్ ఆఫ్ బరోడా- BOB, బ్యాంక్ ఆఫ్ ఇండియా- BOI, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- IOB, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)