దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. కొన్ని గంటల పాటు బ్యాకింగ్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
2/ 5
ఈ నెల 20వ తేదీ అంటే ఆదివారం రాత్రి 11.30 గంటల నుంచి 21వ తేదీ అంటే సోమవారం తెల్లవారుజామున 2 గంటల వరకు అంటే రెండున్నర గంటల పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని SBI వెల్లడించింది.
3/ 5
ఈ రెండున్నర గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ తదితర సేవలు పని చేయవని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.
4/ 5
ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని SBI కోరింది.
5/ 5
ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని SBI కోరింది.