హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Alert: ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా? ఈ విషయాలు గుర్తున్నాయా?

SBI Alert: ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా? ఈ విషయాలు గుర్తున్నాయా?

SBI Alert | ఆర్థిక లావాదేవీలను టెక్నాలజీ ఎంత సులభతరం చేసిందో... రిస్కును కూడా అంతే పెంచింది. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు పెరిగినకొద్దీ... మోసాలూ ఎక్కువవుతున్నాయి. మరి మీరు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఎస్‌బీఐ సూచిస్తున్న ఈ జాగ్రత్తలు పాటించాలి.

Top Stories