3. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ, పిన్ లాంటివి తెలుసుకొని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఆ ఇమెయిల్స్ క్లిక్ చేయకూడదని, బ్యాంకు అలాంటి ఇమెయిల్స్ పంపించదని ఎస్బీఐ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది. ఆ ట్వీట్ ఇదే. (ప్రతీకాత్మక చిత్రం)