Home » photogallery » business »

STATE BANK OF INDIA SBI ALERT ALL CUSTOMERS MUST CHANGE THEIR MAGNETIC DEBIT CARDS TO EMV CHIP CARDS BEFORE DECEMBER 31 SS

SBI ATM Card: మీ పాత ఏటీఎం కార్డు మార్చడానికి 2 వారాలే గడువు

SBI ATM Card | పాత ఏటీఎం కార్డులు వాడుతున్నవారంతా వెంటనే మార్చుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి కస్టమర్లను కోరుతోంది. లేకపోతే ఆ తర్వాత మీ ఏటీఎం కార్డులు పనిచేయవు. పూర్తి వివరాలు తెలుసుకోండి.