Aadhaar SBI link: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఆధార్ నెంబర్ సింపుల్‌గా లింక్ చేయొచ్చు ఇలా

Aadhaar SBI link | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లను ఆదేశించింది. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉన్నట్టైతే ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.