మీరు సర్వోత్తం ఎఫ్డీ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలని భావిస్తే.. ఒక విషయం గుర్తించుకోవాల. కనీసం రూ. 15 లక్షల నుంచి డబ్బులు దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్లలో చేతికి రూ. 32 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ టెన్యూర్ 2 ఏళ్లు వరకే ఉంటుంది. అయితే తర్వాత మీరు రెన్యూవల్ చేసుకుంటూ రావాలి.