3. ఎస్బీఐ అందిస్తున్న ఈ స్కీమ్ గురించి తెలిసినవాళ్లు తక్కువే. మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీ దగ్గరున్న డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ వస్తుంది. అలాంటిదే గోల్డ్ స్కీమ్ కూడా. మీ దగ్గర అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందొచ్చు. అదే రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్(R-GDS). (ప్రతీకాత్మక చిత్రం)