3. ఈ పాలసీ తీసుకున్నవారికి అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తుంది ఈ పాలసీ. కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ పాలసీపై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఎస్బీఐ యోనో ప్లాట్ఫామ్లో ఎస్బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవడానికి యోనో ఎస్బీఐ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత insurance సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ Buy a Policy ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత SBI Life – Sampoorn Surakasha సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్, పుట్టిన తేదీ, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి సెక్షన్లో హైట్, వెయిట్ సెలెక్ట్ చేయాలి. ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. చివరగా పేమెంట్ అక్కడే పూర్తి చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)