SBI Account: మీరు ఎస్‌బీఐ కస్టమరా? మీ అకౌంట్‌ని ఇలా మారిస్తే ఎక్కువ బెనిఫిట్స్

SBI Saving Plus Account | మీరు ఎస్‌బీఐ అకౌంట్ (SBI Account) ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ (SBI Saving Plus Account) ఓపెన్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.