1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు శుభవార్త. ఎస్బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు రూ.2,00,000 ఉచిత ప్రమాద బీమా పొందొచ్చు. అయితే రూపే డెబిట్ కార్డ్స్ ఉపయోగించేవారికే ఈ బీమా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY పథకాన్ని ప్రారంభించింది. ఎస్బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ప్రమాద బీమా సదుపాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే ప్రమాదం జరగడానికి 90 రోజుల ముందు రూపే డెబిట్ కార్డుతో ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తేనే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. భారతదేశంలోనే కాదు... ఇతర దేశాల్లో ప్రమాదాల కారణంగా జన్ ధన్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే ఇన్స్యూరెన్స్ను నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)