బ్యాంకులు చాలా వరకు ఏడాది ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికననే రుణ రేట్లు నిర్ణయిస్తాయి. అందువల్ల ఇప్పుడు ఎస్బీఐ నిర్ణయంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎంసీఎల్ఆర్కు రిస్క్ ప్రీమియం, మార్జిన్ వంటివి కలుపుకొని కొత్త రుణ రేట్లు నిర్ణయిస్తాయి.