211 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.7 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. అంటే వడ్డీ రేటు 80 బేసిస్ పాయింట్లు పైకి చేరింది. గత వారంలో ఎస్బీఐ ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే వారం వ్యవధిలోనే ఎఫ్డీ రేటు 90 బేసిస్ పాయింట్లు పైకి ఎగసింది.