హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI News: కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఈరోజు నుంచి..

SBI News: కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఈరోజు నుంచి..

SBI Interest Rate | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. రేట్ల పెంపు నిర్ణయం నేటి నుంచే అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది.

Top Stories