Zero Balance Accounts: ఈ 8 అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు

Zero Balance Accounts | మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? సేవింగ్స్ అకౌంట్‌లో తప్పనిసరిగా ఎంతోకొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. మీరు ఎంచుకున్న అకౌంట్, బ్యాంకు ఉన్న ప్రాంతం, అర్బన్, రూరల్ ప్రాంతాలను బట్టి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఉంటాయి. కానీ... అసలు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరంలేని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.