7. బంగారంపై రుణం ఇచ్చేముందు నాణ్యతతో పాటు తూకం కూడా చెక్ చేస్తారు. తీసుకునే రుణంపై 0.50% శాతం+జీఎస్టీ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి. అంటే రూ.1,00,000 రుణం తీసుకుంటే రూ.500+జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రస్తుతం 7.50% వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)