ఇకపోతే ఇప్పటికే మీరు ఎస్బీఐ యోనో యాప్ ఉపయోగిస్తూ ఉంటే.. ఈ ఆఫర్ సులభంగానే పొందొచ్చు. మీరు ఎస్బీఐ యోనో యాప్ వాడకపోతే మాత్రం గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీ నెట్ బ్యాంకింగ్ వివరాలు అవసరం అవుతాయి. అలాగే బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ వద్ద ఉండాలి. అప్పుడే యోనో యాప్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.