ఎస్బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. మీ ఫోన్‌నో ఎస్బీఐ యోనో యాప్ లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వాలి. డెబిట్ కార్డు కూడా అవసరం పడొచ్చు. లాగిన్ అయిన తర్వాత షాప్ అండ్ ఆర్డర్‌లోకి వెళ్లాలి. అక్కడ ఆటోమాల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ ఆఫర్లు పొందొచ్చు.