Home » photogallery » business »

STATE BANK OF INDIA DISCOUNT OFFER ON GOLD PURCHASE

దీపావళి ధమాకా: బంగారం కొనేవారికి ఎస్‌బీఐ ఆఫర్లు

ధంతేరాస్‌, దీపావళికి బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. బంగారం కొనేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.