ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉన్నవారికి రూ.1,00,000 లోన్

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉన్నవారికి రూ.1,00,000 లోన్

SBI ATM Card | మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం కార్డు ఉందా? అయితే మీరు రూ.1,00,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ (Instant Loan) పొందొచ్చు. ఇంట్లోకి టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లాంటి ప్రొడక్ట్స్ కొనేందుకు ఈ రుణాలను ఇస్తోంది ఎస్‌బీఐ. మరి ఈ లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

Top Stories