11. ఇక ఇటీవల ఓటీపీ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విధానాన్ని 24 గంటలు అమలు చేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ఏటీఎంలకు ఇది వర్తిస్తుంది. రూ.10,000 కన్నా ఎక్కువగా ఎవరైనా డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)