సీనియర్ సిటిజెన్స్ కు SBI, BOB, HDFC, ICICI శుభవార్త.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే

సీనియర్ సిటిజన్స్ కోసం SBI, BOB, HDFC, ICICI బ్యాంకులు ప్రత్యేక FDలను తీసుకువచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.