SBI Car Loan offers: న్యూ ఇయర్ లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీకు SBI గుడ్ న్యూస్
SBI Car Loan offers: న్యూ ఇయర్ లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీకు SBI గుడ్ న్యూస్
2021 సంవత్సరంలో కారు కొనాలనుకునే వారికి రకరకాలైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కావాలనుకునే వారు https://www.sbiyono.sbi/index.html వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చని కంపెనీ సూచించింది.
SBI Car loan {: 2021 కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త తీర్మానాలు చేసుకుని ఉంటారు. అందులో కారు కొనాలనేది కూడా మీ తీర్మానం అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. (Image; SBI/Twitter)
2/ 4
2021 సంవత్సరంలో కారు కొనాలనుకునే వారికి రకరకాలైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కావాలనుకునే వారు https://www.sbiyono.sbi/index.html వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చని కంపెనీ సూచించింది.
3/ 4
ఎస్బీఐ ప్రకటించిన ప్రకారం 7.50 శాతం వడ్డీతో కార్ లోన్లు ఇస్తుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ప్రిన్సిపల్ మొత్తం యోనో ద్వారా చెల్లించవచ్చు. కొన్ని సెలక్ట్ చేసిన మోడల్స్ మీద 100 శాతం ఆన్ రోడ్ ఫైనాన్స్ కూడా అందిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. (Image; SBI/Twitter)
4/ 4
కార్ల ఆఫర్లతో పాటు ఎస్బీఐ హోమ్ లోన్ ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది.