ఖాతాదారులకు SBI కీలక ప్రకటన.. అలా చేస్తే మోసపోతారని హెచ్చరిక..

దేశంలో సైబర్ నేరాలు(Cyber Frauds) ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులకు కీలక హెచ్చరిక చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.