Home » photogallery » business »

STATE BANK OF INDIA ALERTS COSTUMERS OVER SERVICE INTERRUPTION ON JANUARY 22 NS

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ ఆరున్నర గంటలు అన్ని సేవలు బంద్.. ఎప్పుడంటే?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) ఖాతాదారులకు హెచ్చరిక చేసింది. బ్యాంకింగ్ (Banking) సేవల్లో ఆరున్నర గంటల పాటు సేవల్లో అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.