Home » photogallery » business »

SPECIAL FD SCHEMES FOR SENIOR CITIZENS LATEST RATES OF SBI HDFC BANK ICICI GH VB

Senior Citizens: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త స్కీమ్స్.. వాటిపై వివిధ బ్యాంకుల్లో లభించే వడ్డీ రేట్లను పరిశీలించండి..

సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.