6. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు విడతల్లో గోల్డ్ బాండ్స్ జారీ చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆగస్టులో 5వ సిరీస్ గోల్డ్ బాండ్స్ అమ్మకానికి వస్తున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవారు 8 ఏళ్లు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ కావొచ్చు. 8 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉంటే అంత గోల్డ్ బాండ్‌కు చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)