3. గోల్డ్ బాండ్ ఇటీవల ధరలు చూస్తే సిరీస్ 11 ధర రూ.4,912, సిరీస్ 10 ధర రూ.5,104, సిరీస్ 9 ధర రూ.5,000, సిరీస్ 8 ధర రూ.5,127, సిరీస్ 7 ధర రూ.5,051, సిరీస్ 6 ధర రూ.5,117 గా ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ఈసారి మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గడంతో సావరిన్ గోల్డ్ బాండ్ ధర కూడా తగ్గింది. మార్చి సిరీస్కు రూ.4,662 ధరను ఫిక్స్ చేసింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)