Gold: మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే బంగారం... ఇవాళ సేల్ ప్రారంభం

Sovereign Gold Bond | లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో బంగారం కొనాలనుకుంటున్నారా? మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. కానీ అంతకన్నా తక్కువ ధరకే బంగారం కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.