Home » photogallery » business »

SOVEREIGN GOLD BOND SERIES 2 SUBSCRIPTION ENDS TODAY KNOW BENEFITS SS

Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... ఇంకొన్ని గంటలే అవకాశం

Sovereign Gold Bond Series 2 subscription | ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,000 దాటింది. మరి ఈ ధర కన్నా తక్కువకే స్వచ్ఛమైన బంగారం కొనే అవకాశం లభిస్తే ఎవరైనా వదులుకుంటారా? ఎలా కొనాలో తెలుసుకోండి.