భారతీయులు, హిందు అవిభాజయ కుటుంబాలు (HUF) , ట్రస్టులు, యూనివర్శిటీలు, చారిటబుల్ సంస్థలు ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుక్కోవచ్చు. ఎవరైనా సరే కనీసం 1 గ్రాము గోల్డ్‌పై ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. మాగ్జిమం 4 కేజీల వరకూ వ్యక్తులు, HUFలు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. అదే ట్రస్టులైతే 20కేజీల బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.