10. అంటే ఇప్పుడు ఓ వ్యక్తి రూ.1,00,000 చెల్లించి 20 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నాడనుకుందాం. 8 ఏళ్ల తర్వాత గ్రాముకు రూ.7,000 ఉంటే ఆ వ్యక్తికి 20 గ్రాముల బంగారానికి రూ.1,40,000 వస్తాయి. దీంతో పాటు ప్రతీ ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ ఎక్స్చేంజెస్లో అమ్మొచ్చు. కొనొచ్చు. లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)