10. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి సంస్థల్లో గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. ఒత వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)