Gold: తక్కువ ధరకే బంగారం... కొనడానికి ఈ ఒక్కరోజే అవకాశం

Sovereign Gold Bond Scheme 2020-21 Series IX | మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనే అవకాశం ఈరోజుతో ముగుస్తుంది. మీరు గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. తక్కువ రేటుకే గోల్డ్ ఎలా కొనాలో తెలుసుకోండి.