Trains Cancel Extended: రైల్వే ప్రయాణికులకు అలర్డ్.. ఆ ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..
Trains Cancel Extended: రైల్వే ప్రయాణికులకు అలర్డ్.. ఆ ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే..
Trains Cancel Extended: కరోనా, లాక్ డౌన్ కాలంలో ప్రయాణికుల సంఖ్య అతి తక్కువగా ఉండటంతో దక్షిణ రైల్వే మే 31 వరకు 12 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రద్దును జూన్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
కరోనా, లాక్ డౌన్ కాలంలో ప్రయాణికుల సంఖ్య అతి తక్కువగా ఉండటంతో దక్షిణ రైల్వే మే 31 వరకు 12 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 21
తాజాగా ఈ రద్దును జూన్ 15వ తేది వరకు పొడిగించినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 21
రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 21
ఈ నెల 30వ తేదీ నుంచి పూరి-డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (02859)ను పూర్తిగా రద్దు చేసినట్టు చీఫ్ పీఆర్ఓ బి.గుగనేశన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 21
పాట్నా - బనస్వాడి (03253) వారాంతపు రైలును ఈనెల 27వ తేదీ నుంచి, బనస్వాడి - పాట్నా (03254) వారాంతపు రైలును 30వ తేదీ నుంచి మళ్లీ ఉత్తర్వులు వెలవడేవరకూ రద్దు చేసినట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 21
ట్రైన్ నం.. (06192) నాగర్‌కోయిల్ -తాంబరం రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 21
తాంబరం-నాగర్‌కోయిల్ (నెం.06191) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 21
మేట్టుపాళ యం-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (నెం.02772) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 21
పాల క్కాడు-తిరునల్వేలి (నెం.06792) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 21
డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-మేట్టుపాళయం (నెం.02671) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 21
తిరువంతపురం-మంగళూరు సెంట్రల్ (నెం.06347) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 21
డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-మంగళూరు సెంట్రల్ (నెం.02685) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 21
మంగళూరు సెంట్రల్-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (02686) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 21
తిరునల్వేలి-పాలక్కాడు (నెం.06791) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 21
మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం (నెం.063 48) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 21
మైసూరు-కొచ్చివెల్లి (నెం.06315) రైలును జూన్ 15 వరకు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 21
కొచ్చివెల్లి-మైసూరు (నెం.06316) రైళ్లను జూన్ 15 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 21
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవి రద్దు చేయపడతాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
19/ 21
ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిాపారు. (ప్రతీకాత్మక చిత్రం)