8. రైలు నెంబర్ 07239 గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఈ రైలు దారిలో పెదకాకాని, నంబూరు, మంగళగిరి, విజయవాడ జంక్షన్, నూజివీడు, పవర్పేట్, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, గోదావరి, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. రైలు నెంబర్ 07240 విశాపట్నం నుంచి గుంటూరు వెళ్తుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట జంక్షన్, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, గోదావరి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, పవర్పేట్, నూజివీడు, విజయవాడ జంక్షన్, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11. రైలు నెంబర్ 07247 ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళ్తుంది. ఈ రైలు దారిలో పాలకొల్లు, విరవసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, తరిగొప్పుల, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, మదనపల్లి రోడ్, ములకలచెరువు, ముదిగుబ్బలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12. రైలు నెంబర్ 07248 నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్తుంది. ఈ రైలు దారిలో ముదిగుబ్బ, ములకలచెరువు, మదనపల్లి రోడ్, పాకాల జంక్షన్, తిరుపతి, రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, తరిగొప్పుల, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, విరవసరం, పాలకొల్లులో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)