Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, షిరిడీ, చెన్నైతో సహా పలు ప్రాంతాలకు నడిచే 28 రైళ్లు రద్దు.. వివరాలివే
Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, షిరిడీ, చెన్నైతో సహా పలు ప్రాంతాలకు నడిచే 28 రైళ్లు రద్దు.. వివరాలివే
ఇండియన్ రైల్వేస్ పై కరోనా ఎఫెక్ట్ విపరీతంగా పడింది. ఇప్పటికే అనేక రైళ్లను రద్దు చేసిన అధికారులు తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేశారు. రద్దైన రైళ్లలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రముఖ ప్రాంతాల గుండా నడిచేవే ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రయాణికుల కొరతతో దక్షిణ మధ్య రైల్వే 24 రైళ్లను వివిధ తేదీల మధ్య రద్దు చేసింది. మరో 4 ట్రైన్లను పలు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 30
1. Train No 02707: విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ ట్రైన్ ను జూన్ 3 నుంచి 14 వ తేదీ వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 30
2.Train No 02708: తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నడిచే ఈ ప్రత్యేక రైలును జూన్ 2 నుంచి జూన్ 13 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 30
3.Train No 02735: సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్ వరకు నడిచే ట్రైన్ ను జూన్ 2 నుంచి 13 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 30
4.Train No 02736: యశ్వంతపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ట్రైన్ ను జూన్ 3 నుంచి 14 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 30
5.Train No 02795: విజయవాడ నుంచి లింగంపల్లి వరకు ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 30
6.Train No 02796: లింగంపల్లి నుంచి విజయవాడ వరకు నడిచే ట్రైన్ ను జూన్ 2 నుంచి 16 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 30
7. Train No 06203: చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వరకు నడిచే ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు అధికారులు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 30
8. Train No 06204: తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వరకు నడిచే ట్రైన్ ను జూన్ 1 నుంచి జూన్ 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 30
9.Train No 07001: షిరిడీ సాయినగర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే స్పెషల్ ట్రైన్ ను జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 30
10. Train No 07002: సికింద్రాబాద్ నుంచి షిరిడీ సాయినగర్ వరకు నడిచే స్పెషల్ ట్రైన్ ను జూన్ 4 నుంచి 13 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 30
11. Train No 07003: విజయవాడ- షిరిడీ సాయినగర్ ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
13/ 30
12. Train No 07002: షిరిడీసాయినగర్- విజయవాడ ట్రైన్ ను జూన్ 2 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
14/ 30
13.Train No 07407: తిరుపతి నుంచి మన్నార్ గుడి ట్రైన్ జూన్ 2 నుంచి 13 వరకు రద్దైంది.(ప్రతీకాత్మక చిత్రం)
15/ 30
14.Train No 07408: మన్నార్ గుడి నుంచి తిరుపతి ట్రైన్ ను జూన్ 2 నుంచి 14 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
16/ 30
15. Train No 07625: కాచిగూడ నుంచి రేపల్లె ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
17/ 30
16. Train No 07626: రేపల్లె నుంచి కాచిగూడ ట్రైన్ ను జూన్ 2 నుంచి 16 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
18/ 30
17.Train No 07249: కాకినాడ టౌన్ నుంచి రేణిగుంట ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
19/ 30
18.Train No 07250: రేణిగుంట నుంచి కాకినాడ ట్రైన్ ను ఈ నెల 2 నుంచి 16 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
20/ 30
19. Train No 07237: బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
21/ 30
20. Train No 07238: చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట ట్రైన్ ను జూన్ 1 నుంచి 15 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
22/ 30
21. Train No 07619: హెచ్ఎస్ నాందేడ్ నుంచి ఔరంగాబాద్ ట్రైన్ జూన్ 4 నుంచి 12 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
23/ 30
22. Train No 07620: ఔరంగాబాద్ నుంచి హెచ్ఎస్ నాందేడ్ ట్రైన్ ను జూన్ 7 నుంచి 14 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
24/ 30
23. Train No 07621: ఔరంగాబాద్ నుంచి రేణిగుంట ట్రైన్ ను జూన్ 4 నుంచి 11 వరకు రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
25/ 30
24. Train No 07622: రేణిగుంట నుంచి ఔరంగాబాద్ ట్రైన్ ను జూన్ 5 నుంచి 12 వరకు రద్దు చేశారు.(ఫొటో: ట్విట్టర్)
26/ 30
25. Train No 07691: హెచ్ఎస్ నాందేడ్ తాండూర్ ట్రైన్ ను సికింద్రాబాద్ తాండూర్ స్టేషన్ల మధ్య జూన్ 1 నుంచి 15 వరకు పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
27/ 30
26.Train No 07692: తాండూరు నంచి పర్బణి వరకు నడిచే ట్రైన్ ను తాండూర్ నుంచి సికింద్రాబాద్ మరియు హెచ్ఎస్ నాందేడ్ నుంచి ప్రభణి వరకు జూన్ 2 నుంచి 16 వరకు పాక్షికంగా రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
28/ 30
27. Train No 07419/07021: తిరుపతి/హైదరాబాద్ నుంచి వాస్కోడిగామ ట్రైన్ ను హుబ్బళి వాస్కోడిగామ మధ్య జూన్ 03 నుంచి 10న రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
29/ 30
28.Train No 07420/07022: వాస్కోడిగామ-తిరుపతి/హైదరాబాద్ ట్రైన్ ను వాస్కోడగామ నుంచి హుబ్బళి మధ్య జూన్ 4 నుంచి 11 వరకు రద్దు చేశారు. (ఫొటో: ట్విట్టర్)