Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAYS CANCELLED 6 TRAIN SERVICES DUE TO CYCLONE TAUKTAE HERE FULL DETAILS VB

Trains Cancelled: తౌక్తే తుఫాను ఎఫెక్ట్.. మరో ఆరు రైళ్లు రద్దు.. అవేంటంటే..

Trains Cancelled: తౌక్తే తుఫాను ఐదు రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపించనుంది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తౌక్తే తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది.